న్యూజిలాండ్‌పై భారత బౌలర్ల ప్రతాపం.. 134 పరుగులకే కివీస్ కుప్పకూలింది!
భారత బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చారు. రెండో వన్డేలో టీమిండియా బౌలర్లు సమష్టిగా రాణించడంతో కివీస్ జట్టు స్వల్ప స్కోరుకే పరిమితమైంది.…