Kollapur: ఫంక్షన్ హాల్లో బర్త్డే వేడుకలు వద్దు.. అమ్మ సమాధి వద్దే కేక్ కట్ చేస్తానన్న ఆరేళ్ల బాలుడు!
చిన్న వయసులోనే తల్లిని కోల్పోయిన ఓ బాలుడు తన పుట్టినరోజు సందర్భంగా తీసుకున్న నిర్ణయం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. అంగరంగ వైభవంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించాలని తండ్రి…
