హైదరాబాద్‌లో నీటి కష్టాలు.. అమీర్‌పేట్, ఎస్‌ఆర్ నగర్‌లో 800 హాస్టళ్లకు ఇబ్బందులు!
DNews: హైదరాబాద్‌లో నీటి కొరత రోజురోజుకూ తీవ్రమవుతోంది. ముఖ్యంగా అమీర్‌పేట్, ఎస్‌ఆర్ నగర్, మధురానగర్, ఎల్లారెడ్డిగూడ ప్రాంతాల్లోని హాస్టళ్ల నిర్వాహకులు, విద్యార్థులు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు…
