బుగ్గ మల్లేశ్వర క్షేత్రం.. శివుడి చెంతనే గంగమ్మ కొలువైన అరుదైన ఆలయం! హరిహర క్షేత్రం విశిష్టతలు ఇవే!
D news:nov:15ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మాచవరం మండల పరిధిలో, మోర్జంపాడు గ్రామానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో బుగ్గ మల్లేశ్వర స్వామి ఆలయం ఉంది. నల్లమల అటవీ…
