Tag: #GrowYourOwn

పుదీనా కట్టలోని చిన్న కొమ్మతోనే ఇంట్లో పెంచుకోండి.. కుండీ నిండా పచ్చని ఆకులు!

పుదీనా ఆకులు వంటకాలకు మంచి సువాసనతో పాటు ప్రత్యేకమైన రుచిని అందిస్తాయి. పుదీనా పచ్చడి, బిర్యానీ, పులావ్, రాయితా ఇలా ఎన్నో వంటకాల్లో వీటిని ఉపయోగిస్తుంటాం. అయితే…