గ్రీన్ కార్డు ఉన్నా వీడని కష్టాలు.. 27 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్న తెలుగు సంతతి మహిళ నిర్బంధం
అమెరికాలో వలసదారులు, వారి పిల్లలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కఠిన వైఖరిని అవలంబిస్తోంది. చట్టబద్ధమైన పత్రాలు కలిగిన వారిపైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారనే విమర్శలు…
