Tag: Government Job Fraud

ప్రభుత్వ ఉద్యోగం కోసం తండ్రి చనిపోయినట్లు నకిలీ సర్టిఫికెట్.. నల్గొండలో 14 మంది అరెస్ట్

నల్గొండ జిల్లాలో తండ్రి మరణించినట్లు నకిలీ ధ్రువీకరణ పత్రం సృష్టించి కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం పొందేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో 14…