భారత్లో HPV వ్యాక్సినేషన్లో భారీ మైలురాయి.. 9 నెలల్లోనే కోటి డోసులు పూర్తి!
మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (Cervical Cancer) నివారణ దిశగా భారత్ కీలక ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న HPV వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కేవలం తొమ్మిది నెలలలోపే…
