ఇక షాపింగ్ మరింత సులభం.. భారత్‌లో కొత్త అనుభవానికి శ్రీకారం!
గూగుల్ పే యాప్‌లో కొత్తగా ‘Discover’ అనే ప్రత్యేక విభాగాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందులో వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఫ్యాషన్, దుస్తులు, లైఫ్‌స్టైల్ ఉత్పత్తులకు సంబంధించిన సూచనలు…
