Tag: FTTH Connections

గ్రామాలకు హైస్పీడ్ ఇంటర్నెట్.. భారత్‌నెట్‌తో డిజిటల్ కనెక్టివిటీకి కొత్త ఊపు!

స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ వినియోగం నగరాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాలకూ విస్తరిస్తోంది. అయినప్పటికీ దేశంలోని అనేక గ్రామాల్లో ఇప్పటికీ వేగవంతమైన, నమ్మకమైన ఇంటర్నెట్ అందుబాటులో లేకపోవడం సమస్యగా…