Tag: Football News

హైదరాబాద్ ఫుట్‌బాల్‌లో కలకలం.. మాజీ కెప్టెన్ షబ్బీర్ అలీపై ఏడాది సస్పెన్షన్!

హైదరాబాద్‌కు చెందిన భారత ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్, ధ్యాన్‌చంద్ అవార్డు గ్రహీత షబ్బీర్ అలీపై తెలంగాణ ఫుట్‌బాల్ అసోసియేషన్ (TFA) కఠిన చర్యలు తీసుకుంది. ఆయనను ఏడాది…