హైదరాబాద్‌లో నకిలీ వైద్యులపై పోలీసుల హెచ్చరిక.. అర్హత లేని డాక్టర్ల వద్ద చికిత్స తీసుకోవద్దని సూచన
D-News: హైదరాబాద్‌లో అర్హతలు లేని వ్యక్తులు వైద్యులుగా చలామణి అవుతూ అక్రమ క్లినిక్‌లు నిర్వహిస్తున్న ఘటనల నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ ప్రజలను అప్రమత్తం…
