Tag: Exam Fee Notification

తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులకు కీలక అప్‌డేట్.. 5YIPGP ఫస్ట్ సెమిస్టర్ పరీక్షల ఫీజుపై సవరించిన నోటిఫికేషన్–

తెలంగాణ యూనివర్సిటీ 5YIPGP APE, IPCH, IMBA మొదటి సెమిస్టర్ పరీక్షల ఫీజుపై నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 4న సవరించిన ప్రకటన వెలువడింది.