హైదరాబాద్ స్విమ్మర్ కార్తీక్ అద్భుతం.. ఆక్వామోగా స్విమ్మథాన్లో మూడు స్వర్ణాలు
గోవాలో జరిగిన ఆక్వామోగా స్విమ్మథాన్ పోటీల్లో హైదరాబాద్కు చెందిన 16 ఏళ్ల స్విమ్మర్ కార్తీక్ ఆగ్నేయ కొల్లి అసాధారణ ప్రతిభ కనబరిచాడు. ఎండ్యూరో స్పోర్ట్స్ ఆధ్వర్యంలో బాంబోలిమ్…
