Hyderabad IMAX: 12 ఏళ్ల ఎదురుచూపులకు తెర.. డిసెంబర్‌లో హైదరాబాద్‌కు కొత్త ఐమాక్స్!
D News: హైదరాబాద్ సినీ అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఐమాక్స్ అనుభూతి మళ్లీ నగరానికి రాబోతోంది. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని చారిత్రాత్మక సుదర్శన్ 70ఎంఎం ప్రాంగణంలో నిర్మిస్తున్న ఏఎంబీ…
