సెక్యూరిటీ గార్డు నుంచి కోట్ల గంజాయి సామ్రాజ్యానికి అధిపతిగా.. 60 రోజుల వేటతో పట్టుబడ్డ కింగ్‌పిన్!
ఒకప్పుడు సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన వ్యక్తి.. ఇప్పుడు కోట్ల రూపాయల గంజాయి వ్యాపారాన్ని నడిపించే స్థాయికి ఎదిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అస్సాంకు చెందిన భాస్కర్ హజారికా నిర్వహిస్తున్న…
