మౌళి ‘DNK’ ట్రైలర్లో అదిరిపోయే కామెడీ.. నవంబర్ 13న థియేటర్లలోకి క్రైమ్ ఎంటర్టైనర్–
మౌళి తనుజ్ ప్రశాంత్ నటించిన క్రైమ్ కామెడీ చిత్రం DNK ట్రైలర్ విడుదలైంది. రవితేజ ట్రైలర్ను ఆవిష్కరించగా, ఈ సినిమా నవంబర్ 13న థియేటర్లలో విడుదల కానుంది.