నకిలీ డెత్ సర్టిఫికెట్తో ప్రభుత్వ ఉద్యోగం.. లక్షల్లో బేరం.. నల్లగొండలో భారీ కుంభకోణం వెలుగులోకి
నల్లగొండ DMHO కార్యాలయంలో నకిలీ డెత్ సర్టిఫికెట్తో కారుణ్య నియామకం పొందినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో 16 మందిని పోలీసులు అరెస్టు చేసినట్లు తాజా…
