Tag: #DiwaliGift

ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం దీపావళి కానుక.. రూ.8,500 నెలవారీ పాస్ ఇక రూ.4,000కే!

తెలంగాణ ప్రభుత్వం ప్రయాణికులకు దీపావళి కానుకగా మెట్రో, ఆర్టీసీ ఉమ్మడి ప్రయాణ పాస్‌ల ధరలను భారీగా తగ్గించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం…