Tag: Diwali Holidays

హైదరాబాద్‌లో నీటి ఎద్దడి.. ముందుగానే దీపావళి సెలవులు ప్రకటించిన రెసిడెన్షియల్ కాలేజీలు!

Hyderabad Water Crisis: హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ తీవ్రమవుతున్న నీటి కొరత విద్యాసంస్థలపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా రెసిడెన్షియల్ కాలేజీల్లో నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో యాజమాన్యాలు…