BDLలో ముగిసిన విజిలెన్స్ ప్రచారం.. పారదర్శకత, నైతిక విలువలపై ప్రత్యేక దృష్టి!
DNews: హైదరాబాద్: రక్షణ రంగానికి చెందిన ప్రభుత్వరంగ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) నిర్వహించిన విజిలెన్స్ అవగాహన కార్యక్రమాలు ముగిశాయి. సంస్థలో పారదర్శకత, జవాబుదారీతనం, నిజాయతీ,…
