జానీ మాస్టర్‌పై ఫిల్మ్ ఫెడరేషన్ కీలక నిర్ణయం.. సస్పెన్షన్ మళ్లీ అమల్లోకి!
తెలుగు సినీ పరిశ్రమలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ నెలకొన్న వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో కొనసాగుతున్న అంతర్గత విభేదాలు, జానీ మాస్టర్–శేఖర్ మాస్టర్…
