BRS vs Congress: కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్తున్న కాంగ్రెస్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి
D News: కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వైపు వెళ్తున్న కాంగ్రెస్ నాయకుల కాన్వాయ్‌ను బీఆర్‌ఎస్ శ్రేణులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని…
