Hyderabad Fake Currency Racket: యూట్యూబ్ వీడియోలు చూసి రూ.6.78 కోట్ల నకిలీ నోట్లు తయారీ.. పోలీసులకు ఎలా చిక్కారంటే?
హైదరాబాద్ శివారులో నకిలీ కరెన్సీ తయారీ ముఠా గుట్టును తెలంగాణ పోలీసులు రట్టు చేశారు. యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియా కంటెంట్ చూసి నకిలీ నోట్ల తయారీ…
