నిర్మాణాత్మక విమర్శలు న్యాయ వ్యవస్థకు అవసరం: సీజేఐ!
పరీక్షలు ప్రశ్నలు అవసరమైతే విమర్శలను ఎదుర్కొనేందుకు న్యాయవ్యవస్థ సిద్ధంగా ఉండాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. న్యాయవ్యవస్థ బాధ్యతాయుత సంస్థగా కొనసాగాలంటే నిజాయతీతో కూడిన నిర్మాణాత్మక విమర్శలు…
