చికాగోలో నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు.. ‘ప్రపంచం కోసం భారత్‌లో తయారీ’పై పెట్టుబడిదారులకు పిలుపు
D-News: కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ అమెరికాలోని చికాగోలో ప్రముఖ పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలతో జరిగిన బిజినెస్ రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. భారత్‌లో తయారీని…
