‘MS సుబ్బులక్ష్మి’ బయోపిక్ గ్రాండ్ లాంచ్.. చీఫ్ గెస్ట్‌గా కమల్ హాసన్!
D News: భారతరత్న, ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక బయోపిక్ గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. అల్లు అరవింద్,…
