బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్ నారాయణ గూడ పీఎస్‌కు తరలించిన పోలీసులు!
హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ సమీపంలో సోమవారం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలపై పోలీసులు వరుసగా కేసులు నమోదు చేశారు.…
