Tag: Borewell Water

ఎల్‌నినో ఎఫెక్ట్‌తో ఎండుతున్న పొలాలు.. మోటార్ లేకుండానే ఉబికి వస్తున్న జలధారలు–

తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలాలు తగ్గుతున్న వేళ జయశంకర్ భూపాలపల్లి జిల్లా పూసుకుపల్లిలో మూడు బోర్ల నుంచి మోటార్ లేకుండానే నీరు నిరంతరంగా బయటకు వస్తోంది.