బిష్కెక్‌లో మోదీకి ప్రవాస భారతీయుల ఘన స్వాగతం.. విద్యార్థులు, వ్యాపారవేత్తలతో ఆత్మీయ భేటీ
D-News: ప్రధాని నరేంద్ర మోదీ కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్‌కు చేరుకున్న సందర్భంగా భారతీయ ప్రవాసులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. కిర్గిజిస్థాన్ అధ్యక్షుడు సదిర్ జపరోవ్ ఆహ్వానం…
