నారాయణగూడలో సదర్ సంబురాలకు సర్వం సిద్ధం.. ప్రత్యేక ఆకర్షణగా దున్నపోతులు!
హైదరాబాద్‌లోని నారాయణగూడలో త్వరలో నిర్వహించనున్న సదర్ ఉత్సవాల సందడి మొదలైంది. ఈ వేడుకల కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన దున్నపోతులను శుక్రవారం భోలక్‌పూర్‌లోని సత్తర్‌బాగ్‌లో ప్రదర్శించారు. ఉత్సవాల్లో…
