హైదరాబాద్: బిగ్ అప్‌డేట్.. లాటరీలో పేరు వచ్చిందా? ఇంటికి అధికారులు వస్తున్నారు.. ఇందిరమ్మ ఇళ్ల తుది జాబితా పరిశీలన షురూ!
ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపికపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అధికారులు మరింత లోతుగా వివరాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత, అర్హతలను…
