కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడిన మంటలు, రంగంలోకి అగ్నిమాపక సిబ్బంది
D News: Sept 9: కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం మేడ్చల్ జిల్లా పరిధిలోని కూకట్‌పల్లి ప్రశాంత్‌నగర్ పారిశ్రామిక వాడలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న…
