బు ల్లెట్ రైలు హబ్ కోసం 1,127 ఎకరాల భూసేకరణ.. శంషాబాద్ రైతుల ఆందోళనతో తెలంగాణలో రాజకీయ దుమారం-
శంషాబాద్ మండలంలోని నాలుగు గ్రామాల్లో 1,127.24 ఎకరాల భూసేకరణపై రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తుది అలైన్మెంట్లు, DPR, కేంద్ర ఆమోదాలపై స్పష్టత కోరుతున్నారు.
