ఆర్థిక సంక్షోభంలో స్పైస్‌జెట్ కీలక నిర్ణయం.. రూ.5,500 కోట్ల నిధుల సమీకరణకు బోర్డు ఆమోదం.. విమాన సర్వీసుల అంతరాయాలతో ప్రయాణికుల ఇబ్బందులు!
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న విమానయాన సంస్థ స్పైస్‌జెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంతో పాటు కార్యకలాపాలను బలోపేతం చేసుకునేందుకు ఏకంగా రూ.5,500 కోట్ల…
