NIT వరంగల్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ తదితర పోస్టులు34 నవంబర్ 30
DNEWS తెలంగాణలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) వరంగల్ నిరుద్యోగులకు, ముఖ్యంగా ఉన్నత విద్యార్హతలు కలిగిన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తోంది. సంస్థలో…
