Tag: 20 Day Old Baby

కాన్పూర్‌లో పండుగ వేళ విషాదం.. కుప్పకూలిన ఇంటి పైకప్పు.. 20 రోజుల పసికందుతో సహా ముగ్గురు మృతి!

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దీపావళి పండుగ రోజున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ పాత ఇంటి పైకప్పు ఒక్కసారిగా కూలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.…