ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు దీపావళి కానుక.. 2.21 లక్షల ఇళ్లలో పండుగ సంబరాలు!
ఇందిరమ్మ ఇళ్లలో ఈసారి దీపావళి వేడుకలు మరింత ప్రత్యేకంగా జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే గృహప్రవేశాలు పూర్తిచేసుకున్న 2.21 లక్షల కుటుంబాల ఇళ్లలో దీపావళి సంబరాలు నిర్వహించాలని తెలంగాణ…
