Tag: బండి సంజయ్

కరీంనగర్‌లో బీజేపీ మహాపాదయాత్రకు భారీ ప్లాన్‌.. లక్ష మందితో రాజకీయ బలప్రదర్శనకు సిద్ధం–

తెలంగాణ బీజేపీ కరీంనగర్‌లో భారీ మహాపాదయాత్రకు సిద్ధమవుతోంది. నితిన్‌ నబిన్‌ పర్యటన, బండి సంజయ్‌ ఏర్పాట్లు, SIRపై రాజకీయ పోరు ఈ కార్యక్రమానికి ప్రాధాన్యం తీసుకొచ్చాయి.