Tag: ఫారం 18

తెలంగాణ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలకు భారీ కసరత్తు.. 12.7 లక్షల దరఖాస్తులు-ఓటరు జాబితాపై పార్టీల ప్రత్యేక నజర్‌-

మహబూబ్‌నగర్‌–రంగారెడ్డి–హైదరాబాద్‌, వరంగల్‌–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో 12.7 లక్షల దరఖాస్తులు అందాయి. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ 2027 ఎన్నికలకు ముందస్తు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి.