Tag: నారాయణపేట

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు గట్టి ఆదేశం.. 12 వారాల్లో ₹51.35 కోట్ల భూసేకరణ పరిహారం చెల్లించాలి! బాధితులకు న్యాయం ఎప్పుడో?

భూసేకరణ పరిహారం చెల్లింపుల్లో ఆలస్యంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నారాయణపేట కేసుల్లో ₹51.35 కోట్లను 12 వారాల్లో చెల్లించాలని ప్రభుత్వానికి గడువు విధించింది.