Tag: తెలంగాణ కాంగ్రెస్

“తెలంగాణలో కారు.. ఢిల్లీలో కమలం!” BRSపై రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌దే అసలైన పోరాటమంటూ సవాల్-

జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవ కార్యక్రమంలో రేవంత్‌ రెడ్డి BRS–BJP సంబంధాలపై ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌ మాత్రమే బీజేపీని ఎదుర్కోగలదని వ్యాఖ్యానించారు.