Tag: తెలంగాణ అవినీతి నిరోధక శాఖ

రూ.20 వేల లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన మండల వ్యవసాయ అధికారి.. సంగారెడ్డిలో ఏసీబీ ట్రాప్‌!

సంగారెడ్డి: తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ACB) మరో ప్రభుత్వ అధికారిపై చర్యలు చేపట్టింది. సంగారెడ్డి జిల్లాలో ఓ మండల వ్యవసాయ అధికారి రూ.20,000 లంచం తీసుకుంటూ…