DSports 13 Nov :భారత దేశవాళీ క్రికెట్‌లో సుదీర్ఘ కాలం పాటు అత్యంత స్థిరమైన ప్రదర్శన కనబరిచిన బ్యాట్స్‌మెన్లలో ఒకరైన ప్రియాంక్ పంచాల్, తాజాగా నేపాల్ ప్రీమియర్ లీగ్ (NPL) 2025 ఎడిషన్‌లో ఆడటానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. గుజరాత్ తరఫున ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 8,800 పైగా పరుగులు చేసి, 29 సెంచరీలు సాధించిన ఈ 35 ఏళ్ల అనుభవజ్ఞుడైన ఆటగాడు, NPLలో కర్నాలి యాక్స్ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించనున్నారు. దేశీయ క్రికెట్‌లో సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నప్పటికీ, భారత జాతీయ జట్టులో ఆడే అవకాశం దక్కించుకోలేక ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన పంచాల్, విదేశీ లీగ్‌లో పాల్గొనడం ఇది ఒక ముఖ్యమైన అడుగు. గతంలో టీమ్ ఇండియా మాజీ డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా కర్నాలి యాక్స్ తరఫున NPLలో ఆడాడు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana