DSports 20 Nov:ఢాకా: బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్, వికెట్ కీపర్-బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ (Mushfiqur Rahim) అరుదైన ఘనతను సాధించి చరిత్ర సృష్టించాడు. ఐర్లాండ్‌తో ఢాకా వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో రెండు కీలకమైన మైలురాళ్లను అందుకున్నాడు.