DNews: Nov 28: నల్లకుంటలో ముషీరాబాద్ నియోజకవర్గంలోని రామనగర్ డివిజన్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కాంటీన్ను మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగరానికి ఉపాధి కోసం వచ్చే వారికి మరియు పేదలకు ఈ కాంటీన్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కేవలం రూ.5కే అల్పాహారం (టిఫిన్) మరియు రూ.5కే మధ్యాహ్న భోజనం అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే గోపాల్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ శ్రీలతతో పాటు జీహెచ్‌ఎంసీ అధికారులు పాల్గొన్నారు.

By Mosha

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana