DET:MAR 17:
తీరని లోటు:
జాన్వీ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో మార్సేతో కలిసి దిగిన ఫోటోలు మరియు వీడియోలను షేర్ చేస్తూ.. తన కెరీర్‌లో ఆయన ఎంత ముఖ్యమైన వ్యక్తి అనేది వివరించారు.

మేము ఒక టీమ్:
నువ్వు కేవలం నా టీమ్‌లో ఒకడివి కాదు.. మనమిద్దరం ఒకరికొకరు ఒక టీమ్ లాంటివాళ్లం.వ్యాన్ లోపలికి రాగానే మనం ఒకరినొకరు చూసుకుంటూ 20 నిమిషాలే ఉంది చలో చలో అని అరుచుకునే ఆ క్షణాలను మిస్ అవుతున్నాను అని ఆమె పేర్కొన్నారు.మార్సే తన చుట్టూ ఉంటే తనకు ఎంతో భద్రంగా అనిపించేదని ఆయన తన జీవితంలో ఎన్నో రంగులు నింపారని జాన్వీ ఆవేదన వ్యక్తం చేశారు.

ఆఖరి కోరిక:

నీతో మరో 20 నిమిషాలు గడిపే అవకాశం వస్తే బాగుండు.. నువ్వు మా జీవితాల్లో ఎంతటి వెలుగు నింపావో చెప్పేదాన్ని అని ఆమె ఎమోషనల్ అయ్యారు.కేవలం జాన్వీ కపూర్ మాత్రమే కాకుండా బాలీవుడ్‌లోని అనేకమంది స్టార్స్ మార్సే మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.వరుణ్ ధావన్ నమ్మలేకపోతున్నాను.. మొన్ననే మనం షూటింగ్‌లో కలిసినట్లుంది.మార్సే ఒక స్వచ్ఛమైన ఆత్మ అని నివాళులర్పించారు.నోరా ఫతేహి ఈరోజు నా ప్రాణ స్నేహితుడిని సోదరుడిని కోల్పోయాను.నా ప్రయాణంలో మొదటి నుంచి ఆయన ఉన్నారు అని పేర్కొన్నారు.తారా సుతారియా కూడా మార్సేతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సంతాపం తెలిపారు.

మరణానికి కారణం?
మార్సే పెడ్రోజో మరణానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు.అయితే ఆయన మరణం బాలీవుడ్ ఫ్యాషన్ మరియు స్టైలింగ్ విభాగంలో పెద్ద లోటును మిగిల్చింది.జాన్వీ కపూర్ గత కొన్ని సంవత్సరాలుగా తన ప్రతి మేకప్ మరియు హెయిర్ స్టైలింగ్ ప్రయాణంలో మార్సే ప్రధాన పాత్ర పోషించారని తెలిపారు.

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana