Not Jana Sena, but 'Kama Sena.. Kamandhu's Sena' (DTv Telangana)

DNews: Jan28: మాజీ మంత్రి ఆర్.కె.రోజా ‘జనసేన అంటే కామసేన.. కామందుల సేన’ అంటూ తీవ్రంగా విమర్శించారు .

మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధించిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి ఆర్.కె.రోజా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఆర్.కె.రోజా, భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్ర శేఖర్ రెడ్డి, ఇతర పార్టీ నాయకులు నిరసన తెలిపారు. దుష్ట ఎమ్మెల్యేను శిక్షించాలని డిమాండ్ చేస్తూ నగరి ఎజెఎస్ కల్యాణ మండపం నుండి ఓం శక్తి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ, జనసేన అంటే కామసేన.. కామందుల సేన అని అన్నారు. వారు ఎలాంటి వ్యక్తిత్వం లేని వ్యక్తులతో రాజకీయాలు చేస్తున్నారు. ఇలాంటి నాయకులు ఉంటే ప్రజలు వారికి విలువ ఇవ్వరు. ఒక మహిళకు అన్యాయం జరిగితే న్యాయం జరగదు. రైల్వే కోడూరులో బాధితురాలికి న్యాయం జరగాలి. “రాష్ట్ర హోంమంత్రిని సస్పెండ్ చేయాలి” అని డిమాండ్ చేశారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana