DSports 29 Nov:న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, ‘కెప్టెన్ కూల్’ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) మరోసారి తన హాస్య చతురతతో అభిమానులను ఆకట్టుకున్నాడు. ఇటీవల ఒక వివాహ వేడుకలో పాల్గొన్న ధోని.. పెళ్లి గురించి, భర్తల గురించి చేసిన సరదా వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ధోని చేసిన వ్యాఖ్యలను విని నూతన వధూవరులతో పాటు అక్కడున్న అతిథులందరూ కడుపుబ్బా నవ్వుకున్నారు.

వివాహం అనేది మంచిదే. కొంతమంది నిప్పుతో చెలగాటమాడాలని అనుకుంటారు. పెళ్లి కొడుకు (ఉత్కర్ష్ సంఘ్వి) కూడా వారిలో ఒకరు” అని ధోని చమత్కరించాడు.భార్యల విషయంలో భర్తలందరి పరిస్థితి ఒకేలా ఉంటుందని ధోని పేర్కొన్నాడు. “నాకు కూడా ఈ విషయంలో మినహాయింపు ఉందని అనుకోకండి. నా భార్య కూడా అంతే. నాతో పాటు ఇక్కడ ఉన్న భర్తలందరి పరిస్థితి కూడా ఇలానే ఉంది. మీరు వరల్డ్ కప్ గెలిచారా? లేదా? అనేది ఇక్కడ అసలు మ్యాటరే కాదు” అంటూ ధోని నవ్వుతూ వ్యాఖ్యానించాడు.

ధోని చేసిన ఈ ఫన్నీ కామెంట్స్ ‘కెప్టెన్ కూల్’ మైదానం బయట కూడా ఎంత సరదాగా ఉంటారో మరోసారి రుజువు చేశాయి. అభిమానులు ఈ వీడియోను షేర్ చేస్తూ, ధోనిని ముద్దుగా ‘హస్బెండ్ స్కూల్’ మాస్టర్‌గా అభివర్ణిస్తున్నారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana