DSports 23Jan 2026:విండ్‌హోక్ (నమీబియా): అండర్-19 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా యువ జట్టు అప్రతిహత విజయాలతో దూసుకుపోతోంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్ కెప్టెన్ ఆలివర్ పీక్ నిర్ణయాన్ని బౌలర్లు సరైనదని నిరూపించారు. ముఖ్యంగా పేసర్ విల్ బైరమ్ తన స్పెల్‌తో శ్రీలంకను కోలుకోలేని దెబ్బతీశాడు.

  • ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పేసర్ విల్ బైరమ్ అద్భుతమైన గణాంకాలను నమోదు చేశాడు. కేవలం 6.5 ఓవర్లు వేసిన అతను 14 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.
  • మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే శ్రీలంకను 3 పరుగులకే 3 వికెట్లు కోల్పోయేలా చేసి ఒత్తిడిలోకి నెట్టాడు.లంక ఇన్నింగ్స్‌లో కేవలం ఇద్దరు బ్యాటర్లు (కవిజ గమగే – 10, చమిక హీనతగల – 14) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు.మిగతా వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో శ్రీలంక 24.5 ఓవర్లలో 58 పరుగులకు ఆలౌట్ అయింది.
పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana